ప్రధాన విషయానికి వెళ్లండి
హైదరాబాద్, తెలంగాణ · 2016 నుండి
hopefoundationweareone@gmail.com +91 93466 88606
Hope Foundation — We Are One

Social Responsibility

ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని ప్రభుత్వ పాఠశాలలో ఉపాద్యాయులకు సన్మానం…

ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని షాబాద్ మండల కేంద్రంలో ని ప్రభుత్వ పాఠశాలలో ఉపాద్యాయులకు హోప్ ఫౌండేషన్ ద్వారా ఘనంగా సన్మానం చేయడం జరిగింది.

Teachers honoured on Teachers' Day at a government school in Shabad
ఫోన్ చేయండి