ప్రధాన విషయానికి వెళ్లండి
హైదరాబాద్, తెలంగాణ · 2016 నుండి
hopefoundationweareone@gmail.com +91 98669 18606
Hope Foundation — We Are One

Social Responsibility

ఉపాధ్యాయులకు ఆత్మీయ సత్కారం…

హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండ విజయ్ కుమార్ జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంను పురస్కరించుకోని ఈ రోజు షాబాద్ లోని జిల్లాపరిషత్ BOYS హైస్కూల్లో ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.

Warm felicitation for teachers on Teachers' Day
ఫోన్ చేయండి