ప్రధాన విషయానికి వెళ్లండి
హైదరాబాద్, తెలంగాణ · 2016 నుండి
hopefoundationweareone@gmail.com +91 98669 18606
Hope Foundation — We Are One

Social Responsibility

ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న కూరగాయల వ్యాపారికి 5 వేల రూపాయల నగదు అందచేత…

కరోనా నేపద్యంలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న కూరగాయల వ్యాపారి ఓం ప్రకాష్ ప్రభుత్వ విప్ గాంధీ గారి చేతులమీదుగా హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ. 5 వేల రూపాయల నగదును అందచేయడం జరిగింది.

Rs 5,000 for a vegetable vendor in financial difficulty
ఫోన్ చేయండి