ప్రధాన విషయానికి వెళ్లండి
హైదరాబాద్, తెలంగాణ · 2016 నుండి
hopefoundationweareone@gmail.com +91 98669 18606
Hope Foundation — We Are One

Social Responsibility

ఆజాదీకా అమృత్ మహోత్సవాలలో భాగంగా హర్ ఘర్ పే తిరంగా కార్యక్రమాన్ని పురస్కరించుకొని హోప్ ఫౌండేషన్ ఆద్వర్యంలో జాతీయ జెండాల పంపిణీ…

ఆజాదీకా అమృత్ మహోత్సవాలలో భాగంగా హర్ ఘర్ పే తిరంగా కార్యక్రమాన్ని పురస్కరించుకొని హోప్ ఫౌండేషన్ ఆద్వర్యంలో జాతీయ జెండాల పంపిణీ చేశారు. చందానగర్ పీజేఆర్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడాకారులు, వాకర్స్, సీనియర్ సిటిజెన్స్ కు త్రివర్ణ పతాకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత స్వాతంత్ర అమృతోత్సవాలలో ప్రతీ భారతీయుడు విధిగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

Hope Foundation distributes national flags for Har Ghar Tiranga
ఫోన్ చేయండి