ప్రధాన విషయానికి వెళ్లండి
హైదరాబాద్, తెలంగాణ · 2016 నుండి
hopefoundationweareone@gmail.com +91 98669 18606
Hope Foundation — We Are One

Social Responsibility

35వ నెల అమావాస్యను పురస్కరించుకుని హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తుల్జాభవాని దేవాలయం వద్ద అన్నప్రసాద పంపిణీ కార్యక్రమం…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 35వ నెల అమావాస్యను పురస్కరించుకుని ఈ రోజు (17.02.2026) శేరిలింగంపల్లి తారానగర్ తుల్జాభవాని దేవాలయం వద్ద అన్నప్రసాద పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

35th Amavasya Annaprasadam at Tulja Bhavani Temple, Taranagar
ఫోన్ చేయండి