ప్రధాన విషయానికి వెళ్లండి
హైదరాబాద్, తెలంగాణ · 2016 నుండి
hopefoundationweareone@gmail.com +91 98669 18606
Hope Foundation — We Are One

Social Responsibility

అమావాస్యను పురస్కరించుకొని తారానగర్ తుల్జాభవానీ దేవాలయం వద్ద అన్న ప్రసాద (భోజన) కార్యక్రమం నిర్వహించడం జరిగింది…

అమావాస్యను పురస్కరించుకొని హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేడు 24.07.2025 తారానగర్ తుల్జాభవానీ దేవాలయం వద్ద మధ్యాహ్నం 12.30 గంటలకు అన్న ప్రసాద ( భోజన) కార్యక్రమం నిర్వహించడంజరిగింది.

Amavasya Annaprasadam at Tulja Bhavani Temple, Taranagar
ఫోన్ చేయండి