ప్రధాన విషయానికి వెళ్లండి
హైదరాబాద్, తెలంగాణ · 2016 నుండి
hopefoundationweareone@gmail.com +91 98669 18606
Hope Foundation — We Are One

Social Responsibility

అనారోగ్యంతో బాదపడుతూ చికిత్స పోంది ఇటీవల కోలుకున్న గచ్చిబౌలికి చెందిన ప్రసాద్(39) కు రూ. 20 వేల నగదు అందచేత…

లయన్స్ క్లభ్ హైద్రాబాద్ హోప్ ఆద్వర్యంలో అనారోగ్యంతో బాదపడుతూ చికిత్స పోంది ఇటీవల కోలుకున్న గచ్చిబౌలికి చెందిన ప్రసాద్ (39) క్లబ్ తరుపున రూ. 20 వేల నగదును అందచేయడం జరిగింది.

Rs 20,000 cash given to Prasad (39) of Gachibowli after illness
ఫోన్ చేయండి