ప్రధాన విషయానికి వెళ్లండి
హైదరాబాద్, తెలంగాణ · 2016 నుండి
hopefoundationweareone@gmail.com +91 98669 18606
Hope Foundation — We Are One

Social Responsibility

అంతర్జాతీయ వికాలాంగుల దినోత్సవం పురస్కరించుకొని పలువురు వికాలాంగులకు బట్టలు అందజేత…

అంతర్జాతీయ వికాలాంగుల దినోత్సవం పురస్కరించుకొని హోప్ ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఏమ్మేల్యే ఆరేకపూడీ గాంధీ పలువురు వికాలాంగులకు బట్టలను అందచేయఢం జరిగింది.

Clothes given to persons with disabilities on International Day of Persons with Disabilities
ఫోన్ చేయండి