ప్రధాన విషయానికి వెళ్లండి
హైదరాబాద్, తెలంగాణ · 2016 నుండి
hopefoundationweareone@gmail.com +91 98669 18606
Hope Foundation — We Are One

Social Responsibility

అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా చిన్నారి చికిత్స కోసం హోప్ ఫౌండేషన్ చేయూత…

జహీరాబాద్ కు చెందిన సురేశ్ కుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి భెల్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు . సురేశ్ దంపతులకు నాగసహస్ర (3) గత సంవత్సారాల కాలం నుండి జెనిటిక్ ( వెన్నుపూస ) ఏదుగుదల సమస్య తో బాదపడుతుంది. చికిత్స నిమిత్తం రూ 2,50,000 ( రెండు లక్షల యాభై వేలు ) అవుతుందని వైద్యులు తెలపడంతో చిన్నారి నాగసహస్ర చికిత్స కోసం హోప్ ఫౌండేషన్ చైర్మెన్ రూ 30,000 శనివారం హోప్ ఫౌండేషన్ కార్యాలయంలో ఆందచేశారు.

Hope Foundation supports child's treatment on International Day of Persons with Disabilities
ఫోన్ చేయండి