ప్రధాన విషయానికి వెళ్లండి
హైదరాబాద్, తెలంగాణ · 2016 నుండి
hopefoundationweareone@gmail.com +91 98669 18606
Hope Foundation — We Are One

Social Responsibility

అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని మహిళా టీచర్లకు హ్యాండ్ బ్యాగ్స్ ను అందచేయడం జరిగింది.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని చందానగర్ ప్రభుత్వ పాఠశాలలో మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. జాయ్ అలుక్కాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కొండ విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. హోప్ ఫౌండేషన్ ద్వారా పాఠశాల మహిళా టీచర్లకు హ్యాండ్ బ్యాగ్స్ ను అందచేయడం జరిగింది.

Handbags for women teachers on International Women's Day
ఫోన్ చేయండి