భెల్ యంఐజికి చెందిన కావ్య, హర్షవర్ధన్ లు రెజ్లింగ్, బాక్సింగ్ లలో రాణిస్తున్నారు. ఈ మేరకు వారికి ఆధునిక కిట్ల కోనుగోలు కోసం హోప్ ఫౌండేషన్ ద్వారా రూ 10 వేల రూపాయలు అందజేయడం జరిగింది.

What is your opinion?