
FITINDIA లో భాగంగా తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియం నుండి కేబుల్ బ్రిడ్జి వరకు సైకిల్ రైడ్ నిర్వహించడం జరిగింది. ఈ మేరకు మా యొక్క హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాల్గొన్న 1000 మంది సైకిల్ రైడర్స్ కి టిఫిన్స్, ఫ్రూట్స్, వాటర్ బాటిల్స్ అందచేయడం జరిగింది.