పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం (12.10.2025) రోజున శేరిలింగంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చిన్నారులకు టీకాలు వేయడం జరిగింది. హోప్ ఫౌండేషన్, లయన్స్ క్లబ్ ద్వారా 133 సెంటర్ లలో పనిచేస్తున్న సిబ్బందికి (700) టిఫిన్స్ , మరియు మధ్యాహ్నం భోజనం అందచేయడం జరిగింది.

What is your opinion?