ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని షాబాద్ మండల కేంద్రంలో ని ప్రభుత్వ పాఠశాలలో ఉపాద్యాయులకు హోప్ ఫౌండేషన్ ద్వారా ఘనంగా సన్మానం చేయడం జరిగింది.

What is your opinion?