హోప్ ఫౌండేషన్ 10 వ్యవస్థాపక దినోత్సవం పురస్కరించుకుని మదాపూర్ వార్డ్ కార్యాలయంలో పారిశుద్ద కార్మికుల తో కలిసి కేక్ కట్ చేయడం జరిగింది. కార్మికులకు టిఫిన్స్ అంద చేయడం తో పాటు చీరలను, బట్టలను అందచేయడం జరిగింది.

What is your opinion?