పటాన్ చెరువు నియోజకవర్గం నాగారం గ్రామంలో ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో చిన్నారులకు స్కూల్ బ్యాగ్స్, ఏగ్జామ్ ప్యాడ్స్, పెన్నులు, పెన్సిల్స్ అందచేయడం జరిగింది. అనంతరం చిన్నారులతో కలిసి భోజనం చేయడం జరిగింది.