షాబాద్ మండల కేంద్రంలో మహాత్మా బసవేశ్వర జయంతి వేడుకల్లో పాల్గొనడం జరిగింది. అనంతరం అన్న సమారాధన చేపట్టడం జరిగింది.

What is your opinion?