ఫౌండేషన్ కార్యాలయం వద్ద నిర్వహించిన మహాత్మా బసవేశ్వర జయంతి వేడుకల్లో శేరిలింగంపల్లి ఏమ్మేల్యే ఆరేకపూడీ గాంధీ కార్పేరేటర్లు ఉప్పాల పాటి శ్రీకాంత్, మంజుల రఘునాథ్ రెడ్డి తో పాటు వీరశైవ లింగాయత్ సమాజం పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం 200 మహిళలకు చీరలను అందజేయడం జరిగింది.