గచ్చిబౌలి స్విమ్మింగ్ కాంప్లెక్స్ లో నాలుగు రోజులు కొనసాగున్న జాతీయ పారా స్విమ్మింగ్ పోటీల్లో భాగంగా మెదటి రోజున అదివారం వివిధ రాష్ట్రాలకు చెందిన పారా స్విమ్మర్లకు అభినందనలు తెలుపుతూ , హోప్ ఫౌండేషన్ ద్వారా భోజనాలు అందచేయడం జరిగింది. తెలంగాణ స్విమ్మింగ్ ఆసోసియేషన్ ఆద్యక్షుడు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి ఆద్వర్యంలో పోటీలలకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది.

What is your opinion?