ఆంద్రప్రభ ఉత్తమ జోన్ ( శేరిలింగంపల్లి జోన్ ) శేరిలింగంపల్లి ఇంచార్జిగా యండి మూత్తా గౌతమ్ చేతుల మీదుగా స్వామి వారి బహుమానం పోందడం జరిగింది. ఉత్తమ జోన్ గా స్థానం పోందడంలో సహకరించిన శేరిలింగంపల్లి జోన్ సభ్యులందరికి 🙏🙏🙏

What is your opinion?