ప్రధాన విషయానికి వెళ్లండి
హైదరాబాద్, తెలంగాణ · 2016 నుండి
hopefoundationweareone@gmail.com +91 98669 18606
Hope Foundation — We Are One

News & Events

ఫలంహరం బండి ఊరేగింపు కార్యక్రమంలో TGIIC Chairmain తూర్పు నిర్మల జగ్గారెడ్డి , తెలంగాణ ఫిషరీస్ చైర్మైన్ మెట్టు సాయి కుమార్ తో పాటు ఇతర పెద్దలతో కలిసి పాల్గొన్న హోప్ ఫౌండేషన్ ఛైర్మైన్, తెలంగాణ గోల్డ్ మాన్ కొండ విజయ్ కుమార్…

బేగంపేట్ ( సంగారెడ్డి జిల్లా ) గ్రామంలో మహేశ్ గౌడ్ ఆద్వర్యంలో నిర్వహించిన ఫలంహరం బండి ఊరేగింపు కార్యక్రమంలో TGIIC Chairmain తూర్పు నిర్మల జగ్గారెడ్డి , తెలంగాణ ఫిషరీస్ చైర్మైన్ మెట్టు సాయి కుమార్ తో పాటు ఇతర పెద్దలతో కలిసి పాల్గొన్న హోప్ ఫౌండేషన్ ఛైర్మైన్, తెలంగాణ గోల్డ్ మాన్ కొండ విజయ్ కుమార్.

Gold Man Konda Vijay Kumar joined Phalaharam Bandi procession in Sangareddy district
ఫోన్ చేయండి