గచ్చిబౌలి మంత్రి కాస్మోస్, నల్లగండ్ల డిఫెన్స్ కాలనీ, లింగంపల్లి తారానగర్, హుడా కాలనీ హోప్ ఫౌండేషన్, కూకట్పల్లి, నల్లగండ్ల హుడా తదితర ప్రాంతాలలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండా ను ఎగుర వేయడం జరిగింది.

What is your opinion?