ప్రధాన విషయానికి వెళ్లండి
హైదరాబాద్, తెలంగాణ · 2016 నుండి
hopefoundationweareone@gmail.com +91 98669 18606
Hope Foundation — We Are One

Social Responsibility

10.08.2026 నేటికి హోప్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి 10 సంవత్సరాలు పూర్తి…

సరిగ్గా పది సంవత్సరాల క్రితం 10.08.2016 రోజున హోప్ ఫౌండేషన్ ద్వారా మొదటి సేవా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పది సంవత్సరాల హోప్ ఫౌండేషన్ ప్రయాణం భగవంతుని, మా కుటుంబ సభ్యులతో పాటు లో మీ అందరి అశీస్సులు ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ, ఈ రోజు 10.08.2026 పలు సేవా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

Hope Foundation completed 10 years on 10 August 2026
Screenshot
ఫోన్ చేయండి