ప్రధాన విషయానికి వెళ్లండి
హైదరాబాద్, తెలంగాణ · 2016 నుండి
hopefoundationweareone@gmail.com +91 98669 18606
Hope Foundation — We Are One

News & Events

గచ్చిబౌలి స్విమ్మింగ్ కాంప్లెక్స్ లో జరిగిన పార స్విమ్మింగ్ చాంపియన్ షిప్ లో ప్రతిభ చూపిన తెలంగాణ పార స్విమ్మర్ ని అభినందించిన పలువురు…

గచ్చిబౌలి స్విమ్మింగ్ కాంప్లెక్స్ లో జరిగిన పార స్విమ్మింగ్ చాంపియన్ షిప్ లో ప్రతిభ చూపిన తెలంగాణ పార స్విమ్మర్ ని అభినందించిన తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మైన్ శివసేన రెడ్డి, పార తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షురాలు పట్లోళ్ల అలివేలు చంద్రశేఖర్ రెడ్డి, తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి, ట్రెజరర్ సమంత రెడ్డి, తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ చీఫ్ పాట్రన్ కొండ విజయ్ కుమార్.

Telangana para swimmer congratulated after Gachibowli championship
ఫోన్ చేయండి