
వేసవి కాలం పాదచారుల దాహార్తిని తీర్చడానికి తమ హోప్ ఫౌండేషన్ ద్వారా చందానగర్ ప్రాంతంలో చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నాను. ఈ మేరకు శ్రీరామ నవమి రోజున చందానగర్ జాతీయ రహదారిపై చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. హోప్ ఫౌండేషన్ కార్యాలయం, పీజేఆర్ స్టేడియం, నల్లగండ్ల, గచ్చిబౌలి ప్రాంతాలలో ఈ వారంలో మరిన్ని చలి వేంద్రాలు ఏర్పాటు చేయనున్నము.