శేరిలింగంపల్లి జోనల్ టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ మహేందర్ పదవి విరమణలో భాగంగా హోప్ ఫౌండేషన్ తరుపున సన్మానం చేయడం జరిగింది.

What is your opinion?