హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాచ్ మెన్ కుటుంబానికి చెందిన విద్యార్థులకు యూనిఫాం మరియు పుస్తకాలను అందజేయడం జరిగింది.

What is your opinion?