లయన్స్ క్లభ్ అఫ్ హైద్రాబాద్ మిత్రా ఆద్వర్యంలో పదవ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రవలిక కి రూ 10,000/- చెక్కును అందచేయడం జరిగింది. ప్రవలిక తండ్రి నాగరాజుకు చెక్కును లయన్స్ క్లభ్ ఆధ్యక్షుడు కొండ విజయ్ కుమార్, డిస్ర్టిక్ట్ కార్యదర్శి యాదదిరిగౌడ్, సత్యనారాయణగౌడ్, బాల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.