మహాత్మ బసవేశ్వర జయంతి వేడుకల్లో ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నే శ్రీనివాస్ లు పాల్గొన్నారు. పలువురు మహిళలకు చీరలను పంపిణీ చేయడం జరిగింది.