తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మెన్ శివ సేన రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన తెలంగాణ హాకీ అధ్యక్షుడు కొండ విజయ్, సెక్రెటరీ భీం సింగ్ లు, అక్టోబర్ నెలలో తెలంగాణ లో నేషనల్ హాకీ టోర్నమెంట్ లో నిర్వహణ పై చర్చించడం జరిగింది.

What is your opinion?