హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తారనగర్ తుల్జాభవాని నూతన కమిటీని సన్మానించడంతో పాటు నీల్ కమల్ కుర్చీలను అందచేయడం జరిగింది.

What is your opinion?