MBA చదువులో రాణిస్తున్న తేజస్వని కి లయన్స్ క్లబ్ ఆఫ్ హోప్ నుండి ప్రోత్సాహం అందజేయడం జరిగింది. మా యొక్క క్లబ్ నుండి 20 వేల నగదును అందజేయడం జరిగింది.

What is your opinion?