
అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని చందానగర్ ప్రభుత్వ పాఠశాలలో మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. జాయ్ అలుక్కాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కొండ విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. హోప్ ఫౌండేషన్ ద్వారా పాఠశాల మహిళా టీచర్లకు హ్యాండ్ బ్యాగ్స్ ను అందచేయడం జరిగింది.